వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక చైతన్యం కోసం ఆయన చేసిన కృషిని పలువురు కొనియాడారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, వార్డు సభ్యురాలు ఎల్లాల రేణుక, పంచాయతీ కార్యదర్శి రుత్త అశోక్, సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

