Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లవారుజామున యాక్సిడెంట్.. మహిళ స్పాట్ డెడ్

Follow Udayam on Google
B RAJESH Sep 07, 2026 10:03 AM విజయనగరంGeneral
తెల్లవారుజామున యాక్సిడెంట్.. మహిళ స్పాట్ డెడ్ - Udayam
గజపతినగరం (M) మధుపాడ విశాఖ డెయిరీ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆధార్ వివరాల ప్రకారం.. కురుపాం (M) దండుసూర గ్రామానికి చెందిన ఇరమమ్మగా గుర్తించినట్లు SI కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...