వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురిసింది. కొంతకాలంగా మేఘావృత వాతావరణం ఉన్నా వాన లేకపోవడంతో ఎదురుచూస్తున్న ప్రజలకు తాజా వర్షంతో ఉపశమనం లభించింది.
ఉదయాన్నే వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వర్షంతో వరి, పత్తి పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

