Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మీ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 12, 2026 6:20 PM హైదరాబాద్General
ఆర్మీ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ - Udayam
సీఎం రేవంత్‌రెడ్డిని ఆర్మీ సదరన్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సి. రాజేష్‌ పుష్కర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యువతకు ఆర్మీ నియామకాల్లో అవకాశాలు పెంచేందుకు జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కోరారు. విపత్తుల సమయంలో ఆర్మీ సహకారంపై కూడా సీఎం చర్చించారు. వరద ప్రాంతాల్లో రెస్క్యూ, తరలింపు, పునరావాసంలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

Comments

G
Loading comments...