Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ సంచలనం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 10, 2026 5:33 PM హైదరాబాద్General
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ సంచలనం - Udayam
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని భద్రాద్రి రాముడిపై ఆన వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన, 2029లో నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని కౌరవ వంశంగా అభివర్ణిస్తూ, ధైర్యముంటే ఎన్నికల బరిలోకి రావాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సీఎం సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...