Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌

దివ్య శ్రీ Jul 10, 2026 12:43 PM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
14న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌ - Udayam Digital
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న (మంగళవారం) రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడంపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...