Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ప్రభావం

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Aug 06, 2026 4:05 PM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ప్రభావం - Udayam Digital
తెలంగాణలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల నమోదు (SIR) ప్రక్రియతో దాదాపు 15 లక్షల మంది ఆంధ్ర మూలాల ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఓటు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మార్పుల ప్రభావంతో తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి సుమారు 60 లక్షల మంది వరకు తగ్గే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...