వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలు కొనసాగుతున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం 77 మంది విద్యార్థులను కేటాయించగా, 67 మంది చేరినట్లు వెల్లడించారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 52, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 7, డేటా సైన్సెస్‌లో 7, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒకరు ప్రవేశాలు పొందినట్లు తెలిపారు.
Comments
Loading comments...

