Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 6:48 PM కామరెడ్డిGeneral
తెలంగాణ యూనివర్సిటీలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం - Udayam
తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ (CSE & AI) II సెమిస్టర్ రెగ్యులర్, I సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 59 మంది విద్యార్థులకు 59 మంది హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షలను ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...