వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ గడువును రవాణా శాఖ పొడిగించడంతో వాహనదారులకు పెద్ద ఊరట లభించింది. వాహనాలకు నచ్చిన ఫ్యాన్సీ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లను ఎంచుకోవడానికి గతంలో ఉన్న ఒక నెల గడువును ప్రస్తుతం రెండు నెలలకు పెంచారు.
ఈ రెండు నెలల వ్యవధిలోగా నంబర్ రిజర్వ్ చేసుకోకపోతే, 'వాహన్' సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఒక సాధారణ నంబర్‌ను కేటాయిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

