Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:21 PM హైదరాబాద్తెలంగాణ
తెలంగాణలో SIR ముసాయిదా జాబితా విడుదల - Udayam
తెలంగాణలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. SIRకు ముందు రాష్ట్రంలో 3.38 కోట్ల ఓట్లు ఉండగా, 2.64 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. 9.22 లక్షల మంది మరణించినట్లు, 57.46 లక్షల మంది షిఫ్ట్‌/అందుబాటులో లేరని గుర్తించారు. 90 లక్షల మందికి నోటీసులు ఇచ్చి, సెప్టెంబర్ 16లోగా సమాధానం తీసుకుంటామని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...