వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ డిమాండ్ చేశాయి.
ప్రభుత్వ పాఠశాలల తగ్గింపు ప్రయత్నాలను మానుకోవాలని విద్యార్థి సంఘాలు కోరాయి. బంద్ నేపథ్యంలో పలు పాఠశాలలు సెలవు ప్రకటించగా, కొన్ని స్కూళ్లు రెండో శనివారం పనిచేయనున్నాయి.
Comments
Loading comments...

