Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హక్కుల కోసం వెనకడుగు వేసేదే లేదు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jun 25, 2026 12:03 PM హైదరాబాద్General
తెలంగాణ హక్కుల కోసం వెనకడుగు వేసేదే లేదు - Udayam
తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని, స్థానికత విషయంలో జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. స్థానిక హక్కులను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. జూలై 2న నిర్వహించనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో జెండా ఆవిష్కరణ సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...