Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు వాన గండం: ఆ జిల్లాలకు డేంజర్ అలర్ట్

భరత్ తేజ Jul 03, 2026 6:08 AM హైదరాబాద్ 5 viewsabout 1 hour ago
తెలంగాణకు వాన గండం: ఆ జిల్లాలకు డేంజర్ అలర్ట్ - Udayam Digital
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జులై 3 నుంచి 5 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో రోజుకు గరిష్టంగా 100-120MM వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో రాబోయే మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణం ఉంటుంది. నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...