Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 04, 2026 9:30 AM హైదరాబాద్General
తెలంగాణకు వర్షాల హెచ్చరిక - Udayam
తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...