Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 03, 2026 11:02 AM హైదరాబాద్General
తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం - Udayam
తెలంగాణ పోలీసు శాఖ భద్రతా పరంగా కీలక మార్పులు చేపట్టింది. 26 మంది అధికారుల నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వెనక్కి తీసుకోవడంతో పాటు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఉన్న ప్రత్యేక వాహనాలను తొలగించింది. అంతేకాకుండా, 67 మంది రాజకీయ నేతలు, అధికారులకు ఉన్న గన్‌మెన్ల సంఖ్యను తగ్గించింది. భద్రతా పునఃసమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...