వార్తలకు తిరిగి వెళ్లండి

జీఆర్ఎంబీ 18వ సమావేశం అజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. సమ్మక్క బ్యారేజీ, TAC అనుమతుల వివరాలు, CWC-TAC, MoJS అనుమతుల సమీక్ష అంశాలను తొలగించాలని కోరింది.
ఈ అంశాలపై ఇప్పటికే చర్చించామని ప్రభుత్వం తెలిపింది. GWDT అవార్డు, CWC మార్గదర్శకాల ప్రకారమే అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది.
Comments
Loading comments...

