వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగ వృద్ధిరేటులో 20.5 శాతం పెరుగుదలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర విద్యుత్ మండలి నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పారిశ్రామిక, నిర్మాణ రంగాలు పుంజుకోవడంతో 2026 ఏప్రిల్‌లో కరెంటు వినియోగం 8,953 మిలియన్ యూనిట్లకు చేరి రికార్డు సృష్టించింది.
రాష్ట్రంలో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు ఉండటం విశేషం.
Comments
Loading comments...

