Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీట్ కౌన్సెలింగ్‌కు 38,021 మంది అర్హత

Follow Udayam on Google
రేఖ దేవి Aug 03, 2026 2:27 PM హైదరాబాద్General
తెలంగాణ నీట్ కౌన్సెలింగ్‌కు 38,021 మంది అర్హత - Udayam
తెలంగాణ నీట్-యూజీ రాష్ట్ర కౌన్సెలింగ్‌కు 38,021 మంది అర్హత సాధించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అర్హుల జాబితాను వర్సిటీ విడుదల చేసింది. 720 మార్కులకు గాను 705 మార్కులతో హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యు రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వర్సిటీ తెలిపింది.

Comments

G
Loading comments...