Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో పెళ్లి చేసుకుని మోసగించిన సీఐ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 09, 2026 8:27 AM గుంటూరుGeneral
రెండో పెళ్లి చేసుకుని మోసగించిన సీఐ - Udayam
న్యాయం కోసం వచ్చిన బాధితురాలిని రెండో వివాహం చేసుకుని మోసగించిన తెనాలి సీఐ రాములు నాయక్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. 14 ఏళ్లు కాపురం చేశాక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు ఒంగోలు ఎస్పీకి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...