వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం మాలసోమారం గ్రామానికి చెందిన వసంత్ కుమార్తె, చిన్నారి కళాకారిణి సాయి నేత్ర అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి వార్తల్లో నిలిచింది.
తెలంగాణ కళా జాగృతి ఫౌండేషన్, సంగీతిక కళానిలయం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ తల్లికి వందనం - భరతమాతకి అభివందనం ట్రేడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్' కార్యక్రమంలో సాయి నేత్ర పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది.
Comments
Loading comments...

