వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘వరుణ యాగం’

తెలంగాణలో వర్షాల కోసం త్వరలోనే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్త ప్రముఖ ఆలయాల్లో అధికారికంగా ‘వరుణ యాగం’ జరిపించనున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వేదపండితులు ఈ యాగాలు నిర్వహిస్తారని ఆమె తెలిపారు.
రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, వర్షాల ప్రకటనతో పాటు 47 ఆలయాలకు ఎంపికైన 191 మంది అర్చకులు, కళాకారులకు అధికారిక నియామక పత్రాలను అందజేశారు.
Comments
Loading comments...