వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
శ్రీశైలం నాలుగో యూనిట్ సిద్ధం

శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్తు కేంద్రంలోని నాలుగో యూనిట్‌ను ఈ నెలాఖరు కల్లా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2020లో జరిగిన ప్రమాదం తర్వాత సుదీర్ఘ మరమ్మతుల అనంతరం ఇది అందుబాటులోకి రానుంది.
ఈ యూనిట్ ద్వారా 150 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి కానుంది. ఆగస్టు నాటికి డ్యామ్‌లోకి వరద నీరు వస్తే కేఆర్‌ఎంబీ అనుమతులతో ఉత్పత్తిని ప్రారంభించాలని జెన్‌కో ఇంజినీర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...