Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యువ సంగ్రామ సదస్సుకు కేటీఆర్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 18, 2026 11:36 AM హైదరాబాద్General
యువ సంగ్రామ సదస్సుకు కేటీఆర్ - Udayam
నిరుద్యోగ యువత సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిగ్గదీసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్ నగర్ సభకు బయలుదేరారు. తనను నార్సింగి పోలీసులు వెంబడిస్తున్నా నిర్బంధ వలయాన్ని దాటి వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ మోసాలను ఎండగట్టేందుకు యువత పెద్దసంఖ్యలో తరలిరావాలని సోషల్ మీడియా వేదికగా ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...