Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడి బాధ్యత.. పిల్లలదే!

Follow Udayam on Google
రాజిత దేవి Jul 18, 2026 10:44 AM నల్గొండGeneral
బడి బాధ్యత.. పిల్లలదే! - Udayam
చౌటుప్పల్ మండలం లింగోటం జడ్పీ పాఠశాలలో విద్యార్థులే కౌన్సిల్‌గా ఏర్పడి పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో డిజిటల్ విద్య, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. దాతల సహకారం, వినూత్న విద్యా విధానాల వల్ల మూడేళ్లలోనే ఇక్కడి విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది.

Comments

G
Loading comments...