Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిని పర్యాటకానికి బ్రేక్

విష్ణు వర్ధన్ Jul 18, 2026 10:48 AM కొమరంభీమ్ ఆసిఫాబాద్ about 1 hour ago
కోసిని పర్యాటకానికి బ్రేక్ - Udayam Digital
కుమురంభీం జిల్లా కోసిని రిజర్వాయరును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. అధికారులు నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడంతో అభివృద్ధి కలగానే మిగిలింది. మహారాష్ట్రకు దగ్గరగా, రైల్వే కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా గుర్తిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుంది.

Comments

G
Loading comments...