Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో భారీ రైల్ హబ్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 18, 2026 10:46 AM హైదరాబాద్General
శంషాబాద్‌లో భారీ రైల్ హబ్ - Udayam
శంషాబాద్ సమీపంలో భారీ రైల్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రతిపాదించిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్ల వివరాలను ప్రభుత్వం ముందుంచారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులతో హైదరాబాద్‌ రవాణా రంగం సరికొత్త రూపు సంతరించుకోనుంది. శంషాబాద్ హబ్‌గా మారబోతున్న ఈ మూడు మెగా రూట్లు ప్రయాణికుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Comments

G
Loading comments...