Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో గిగ్ వర్కర్ల స్ట్రైక్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 21, 2026 10:06 AM హైదరాబాద్General
తెలంగాణలో గిగ్ వర్కర్ల స్ట్రైక్ - Udayam
తెలంగాణలో జులై 22న ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత గిగ్ వర్కర్లు బంద్‌కు పిలుపునిచ్చారు. చమురు, నిర్వహణ ఖర్చులు పెరిగినందున ట్రిప్, కిలోమీటర్ ఛార్జీలు సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లంతా బంద్‌లో పాల్గొనాలని యూనియన్లు కోరాయి. క్యాబ్‌లు, బైక్ టాక్సీలు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...