Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షానికి పొలంలో ఇసుక దిమ్మెలు

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 31, 2026 8:43 PM జగిత్యాలGeneral
భారీ వర్షానికి పొలంలో ఇసుక దిమ్మెలు  - Udayam
ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన జక్కుల భూమేష్. రైతు యొక్క పొలం నిన్నటి వరదలకు మొత్తం కొట్టుకుపోయింది, నాటువేసి 15 రోజులు అవుతుంది, ఇసుక తెప్పలు పెట్టింది. దాదాపు గా ఒక లక్షరుపాయల నష్టం వాటిల్లిందిఅని,ప్రభుత్వ పరంగా ఆదుకొని పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుకుంటు రైతు భూమేష్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Comments

G
Loading comments...