Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆర్థిక ప్రగతే మా ధ్యేయం: సీఎం రేవంత్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 09, 2026 2:02 PM హైదరాబాద్General
తెలంగాణ ఆర్థిక ప్రగతే మా ధ్యేయం: సీఎం రేవంత్ - Udayam
రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఉందని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య నివారణకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలిస్తామని, యువతలో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...