Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు దేశంలో తొలి స్థానం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 6:36 AM హైదరాబాద్General
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు దేశంలో తొలి స్థానం - Udayam
సైబర్‌ నేరాల నియంత్రణ, బాధితులకు సేవలు, డిజిటల్‌ వేదికల సమర్థ వినియోగంలో తెలంగాణ దేశంలో తొలి స్థానం సాధించింది. పీఎంఓ ప్రగతి సమీక్షలో తొమ్మిది కీలక విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. జీఆర్‌ఎం పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల్లో 88 శాతం పరిష్కరించగా, ఎంఆర్‌ఎం ద్వారా బాధితులకు తిరిగి చెల్లించాల్సిన రూ.16.42 కోట్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...