Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక

పవన్ కుమార్ Jul 14, 2026 8:14 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago
తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక - Udayam Digital
భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల పేరిట సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంచాలకులు శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నేరగాళ్లు మోసగించే విధానాలను వివరిస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు. నకిలీ రాయితీల వలలో పడి ప్రజలు నష్టపోవద్దని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...