వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో ప్రైవేట్ పామాయిల్ ఫ్యాక్టరీ

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో రూ.300 కోట్లతో నిర్మించిన ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
గంటకు 15 టన్నుల సామర్థ్యంతో పనిచేసే ఈ ఫ్యాక్టరీ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ సీడ్ గార్డెన్, 'సమాధాన్' సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...