వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రం వివక్ష లేకుండా నిధులు ఇస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సీఎం నిర్వహించిన ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భాజపా ఎంపీలపై తప్పుడు విమర్శలు చేయవద్దన్నారు. అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్, వయ వందన పథకాలు వర్తింపజేయాలని, ధాన్యం సేకరణకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

