వార్తలకు తిరిగి వెళ్లండి
పులి దాడి: పశువుల పరిహారం

అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో పెద్దపులుల దాడిలో మృతి చెందిన పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకుంటోంది. 2025 నుంచి ఇప్పటివరకు పులుల దాడిలో దాదాపు 92 మూగజీవాలు మరణించాయి.
ఈ నేపథ్యంలో నష్టపోయిన బాధిత రైతులు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే అటవీశాఖ వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ చేస్తూ ఊరటనిస్తోంది.
Comments
Loading comments...