వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర అయోమయంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మరియు వాటిని నింపే అంశాలపై అటు ప్రజలకు, ఇటు క్షేత్రస్థాయి బీఎల్‌ఓలకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్పష్టత లేని కారణంగా అనేక ప్రాంతాల్లో ఫారాల సేకరణ మందగించిందని తెలుస్తోంది.
Comments
Loading comments...

