Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగుకళ్ల పిల్లి: అరుదైన అందం

Follow Udayam on Google
మానస శర్మ Jul 14, 2026 8:44 AM ఖమ్మంGeneral
రంగుకళ్ల పిల్లి: అరుదైన అందం - Udayam
ఖమ్మంకు చెందిన నూర్జహాన్ కుటుంబం ఐదేళ్లుగా పిల్లులను పెంచుతోంది. వీటిలో ఒక పిల్లికి ఒక కన్ను నీలం, మరో కన్ను గోధుమ రంగులో ఉండటం విశేషం. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాము పెట్ లవర్స్‌గా మారామని యజమాని తెలిపారు. రెండు రంగుల కళ్లు ఉండటాన్ని 'హెటెరోక్రోమియా' అంటారని జంతుశాస్త్ర ప్రొఫెసర్ సునంద తెలిపారు. మెలనిన్ లోపం వల్లే ఇలా జరుగుతుందని, ఇది వ్యాధి కాదని వివరించారు.

Comments

G
Loading comments...