Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 2న తెలంగాణ కేబినెట్ భేటీ

లక్ష్మి దేవి Jun 30, 2026 12:41 PM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
జూలై 2న తెలంగాణ కేబినెట్ భేటీ - Udayam Digital
సీఎం రేవంత్ అధ్యక్షతన జూలై 2న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో 34వ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలతో పాటు పలు కీలక బిల్లులు, ప్రజా సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...