వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని సీపీఐ నాయకుడు పంతం రవి డిమాండ్ చేశారు. పేదలు, వలస కార్మికులు, దళితులు మరియు మైనారిటీల ఓటు హక్కుకు భంగం కలగకుండా చూడాలని ఆయన కోరారు.
ఓట్ల తొలగింపులో నిబంధనలను పాటించాలని, చదువురాని వారికి బీఎల్‌వోలు సహకరించాలని సూచించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తే సీపీఐ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.
Comments
Loading comments...

