Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి అధికారుల దీక్షలకు మద్దతు!

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 30, 2026 4:06 PM పెద్దపల్లి General
సింగరేణి అధికారుల దీక్షలకు మద్దతు! - Udayam
పీఆర్‌సీ బకాయిల చెల్లింపు కోరుతూ సింగరేణి అధికారులు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే అధికారులు రోడ్డెక్కారని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు, అధికారుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. అధికారుల పోరాటానికి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...