Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 30, 2026 4:13 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రైతుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా విత్తనాలు, ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూరియా యాప్‌ను రద్దు చేయాలని దమ్మపేటలో ఏఐయూకేఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. రైతు భరోసా బకాయిలు, ధాన్యం బిల్లులను వెంటనే చెల్లించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...