వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట: కేసు కొట్టివేత

2022 నాటి వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌కు హైదరాబాద్ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసును కొట్టివేస్తూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
అప్పట్లో మత విద్వేషాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ ప్రక్రియలో లోపాలు ఉండటంతో పాటు, ఆరోపణలు నిరూపితం కాకపోవడంతో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
Comments
Loading comments...