వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. గత కార్యవర్గంలో ఉన్న డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్‌లకు కొత్త జాబితాలో చోటు కల్పించలేదు.
దక్షిణాదిలో ఏపీ, కేరళ నుంచి ఇద్దరేసి, తమిళనాడు, కర్ణాటక నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. 2028లో ఎన్నికలు జరగనున్న తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

