Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 368 పోలింగ్‌ కేంద్రాల పెంపు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 12, 2026 9:19 PM హైదరాబాద్General
తెలంగాణలో 368 పోలింగ్‌ కేంద్రాల పెంపు - Udayam
తెలంగాణలో పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 368 కేంద్రాలను పెంచి, మొత్తం పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను 36,353గా ఖరారు చేసింది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 4,094 కేంద్రాలు ఉండగా, ములుగులో అత్యల్పంగా 308 ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసేలా మార్పులు, చేర్పులు చేశారు.

Comments

G
Loading comments...