వార్తలకు తిరిగి వెళ్లండి
బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...