Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజ్‌ ప్రతాప్‌కు 14 రోజుల రిమాండ్‌

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 26, 2026 9:41 AM జాతీయంGeneral
తేజ్‌ ప్రతాప్‌కు 14 రోజుల రిమాండ్‌ - Udayam
నీట్‌ పేపర్‌ లీకేజీ నిరసనల సందర్భంగా అరెస్టైన జేఎస్‌జేడీ అధినేత తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు పట్నా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడైన తేజ్‌ ప్రతాప్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో ఆయనను జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...