వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం జనగామ పట్టణంలో పర్యటించనున్నారు. జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో జరిగే బహుజన విద్యార్థి యువ చైతన్య సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
విద్యార్థుల సమస్యలు, విద్యారంగ పరిస్థితులు, యువతకు సంబంధించిన అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

