Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేనేటి విందులో పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
ch. anji Sep 13, 2026 5:58 PM వికారాబాద్General
తేనేటి విందులో పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - Udayam
దోమ మండల పరిధిలో ని రాకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చాపల లక్ష్మయ్య బ్రదర్ చాపల బద్రి గత వారం నూతన గృహప్రవేశానికి హాజరు కాలేనందున ఆదివారం ఏర్పాటు చేసిన తేనేటి విందులో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి కి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోమ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డిపాల్గొన్నారు.

Comments

G
Loading comments...