వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న చింతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ SC సెల్ మండల అధ్యక్షుడు పి.నాగరాజు, చిన్న చింతకుంట మండల అధ్యక్షుడు కె. వెంకటేష్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని నాయకులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

