వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని తేలికపాటి వర్షం కురిసింది.
నెల రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ వర్షం పత్తి, తదితర పంటలకు జీవం పోయడంతో రైతుల ఆశలు చిగురించాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

